ఇవాళ బిజీబిజీగా బాబు..

ఇవాళ బిజీబిజీగా బాబు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ పార్టీ కార్టకలాపాలతో బిజీ బిజీగా గపడనుననారు. సీనియర్ మంత్రులు, ఏజీతో ఉదయం ఆయన భేటీ అవుతారు. ధర్మాబాద్ వెళ్లాలా..? వద్దా అనే అంశంపై చర్చిస్తారు. మధ్యాహ్నం నగరి నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. నగరి నియోజకవర్గ అభ్యర్థి ఖరారుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నాం 3 గంటలకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో బాబు పాల్గొంటారు. ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై ప్రత్యక్ష కార్యాచరణపై ఎంపీలతో చర్చిస్తారు. సాయంత్రం ప్రొద్దుటూరు పంచాయతీపై నిర్ణయం తీసుకుంటారు.