ఆ 4 జిల్లాలకు 'కోడ్‌' మినహాయించండి: బాబు

ఆ 4 జిల్లాలకు 'కోడ్‌' మినహాయించండి: బాబు

'ఫొని' తుఫాన్‌ ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలపై ఉందని.. తక్షణ చర్యలు తీసుకొనేందుకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ఈసీకి లేఖ రాశారు. కోడ్‌ మనిహాయింపునిస్తే తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు స్పందించేందుకు వీలుంటుందని ఆయన అన్నారు.