మురళీమోహన్‌కు బాబు పరామర్శ

మురళీమోహన్‌కు బాబు పరామర్శ

టీడీపీ నేత, మాజీ ఎంపీ మురళిమోహన్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి లోకేష్‌ పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న మురళీమోహన్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.