కోల్‌కతా బయలుదేరిన బాబు..

కోల్‌కతా బయలుదేరిన బాబు..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోల్‌కతా బయలుదేరి వెళ్లారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో భేటీ అవుతారు. బీజేపీయేతర పార్టీల ఏకీకరణ.. జాతీయ స్థాయిలో రూపొందించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై మమతతో బాబు చర్చిస్తారు. 22న ఢిల్లీలో బీజేపీయేతర కూటమి సమావేశానికి రావాలని మమతను ఆహ్వానిస్తారు.