ఈసీ కార్యాలయం ఎదుట బాబు ధర్నా

ఈసీ కార్యాలయం ఎదుట బాబు ధర్నా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈసీ కార్యలయం వద్ద ధర్నాకు దిగారు. సచివాలయం 5 బ్లాక్ మెట్ల మీద పార్టీ నేతలతో కలిసి ఆయన బైఠాయించారు. ఏపీలో అధికారులను అకారణంగా దాడులు చేస్తున్నారంటూ ఇవాళ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందొంటూ దుయ్యబట్టారు.  ఈక్రమంలో ఈసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.