నవ్యాంధ్ర విపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి..  

నవ్యాంధ్ర విపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి..  

నవ్యాంధ్ర ప్రదేశ్‌ ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ ఇవాళ అడుగుపెట్టారు చంద్రబాబునాయుడు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కొద్దిసేపటి క్రితం ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీకి చేరుకున్న వెంటనే తనకు కేటాయించిన విపక్ష నేత ఛాంబర్‌లోకి వెళ్లిపోయార చంద్రబాబు.