ఎన్నికల ఫలితాల తర్వాత బాబు తొలిసారిగా..

ఎన్నికల ఫలితాల తర్వాత బాబు తొలిసారిగా..

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ గుంటూరు వస్తున్నారు. ఇక్కడి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించే ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బాబు ప్రసంగిస్తారు. లోకేష్‌తోపాటు పలువురు సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక.. టీడీఎల్పీ సమావేశం రేపు గుంటూరులో జరగబోతోంది.