టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు బాబు వినతి

టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు బాబు వినతి

పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదలవనున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యార్థుల తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా వారికి అండగా ఉండాలని సూచించారు. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం వంటివి చేసి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయోద్దన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు.