టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న చెన్నై

చెన్నై వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య కాసేపట్లో హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. చెన్నై జట్టులో శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో హర్భజన్‌ వచ్చాడు. కేన్‌ విలియమ్సన్‌ స్వదేశానికి వెళ్లడంతో హైదరాబాద్‌కు భువి సారథ్యం వహిస్తున్నాడు. విలియమ్సన్‌, షాబాజ్‌ నదీం స్థానంలో మనీశ్‌ పాండే, షకీబ్‌ అల్‌ హసన్‌ జట్టులోకి వచ్చినట్లు తాత్కాలిక కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వివరించాడు.