అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు అందిస్తున్న జగన్‌...లైవ్

 అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు అందిస్తున్న జగన్‌...లైవ్

అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాటం ఫలించింది. బాధితుల కన్నీళ్లను తుడుస్తామన్న జగన్‌ హామీ కార్యరూపం దాల్చుతోంది. తొలి విడతలో మూడున్నర లక్షల మందికిపైగా బాధితులకు చెక్కులు ఇవ్వబోతోంది ఏపీ సర్కార్‌ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఇవాళ చెక్కులు అందచేస్తున్నారు. ఇప్పుడా లైవ్ చూడండి