కీలక బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి

కీలక బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారటీ-తుడా ఛైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు.. చెవిరెడ్డిని అభినందించారు. తుడా ఛైర్మన్‌గా మూడేళ్లపాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొనసాగుతారు. ప్రభుత్వ విప్‌గా ఇటీవల ఆయన  నియమితులయ్యారు