చరణ్ తండ్రిగా ఎంతో గర్విస్తున్నా : చిరంజీవి

చరణ్ తండ్రిగా ఎంతో గర్విస్తున్నా : చిరంజీవి

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిన్న టిఎస్సార్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది.  ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  'రంగస్థలం' సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన రామ్ చరణ్ తరపున ఆయన అవార్డు స్వీకరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చరణ్ తండ్రిగా ఎంతో గర్విస్తున్నానని అన్నారు. 

ఈ వేడుకలో పాల్గొన్న మారోక స్టార్ హీరో బాలక్రిష్ణ మాట్లాడుతూ ఇలా స్టార్ హీరోలందరినీ ఒకే వేదికపైకి తేవడం సుబ్బిరామిరెడ్డిగారికి మాత్రమే సాధ్యమని అన్నారు.  నాగార్జున, మోహన్ బాబులు సైతం కార్యక్రమంలో పాల్గొని పలువురికి అవార్డులు ప్రధానం చేశారు.  

వేడుక ఫోటోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి :