చిరంజీవి ఛాయిస్ మళ్ళీ అతనేనట

చిరంజీవి ఛాయిస్ మళ్ళీ అతనేనట

మెగాస్టార్ చిరు 152వ చిత్రానికి ఇప్పటి నుండే సన్నాహాలు మొదలయ్యాయి.  కొరటాల శివ అన్ని శాఖలని సెట్ చేసుకుంటున్నారు.  అందులో భాగంగానే సంగీత దర్శకుడిని కూడా సెలెక్ట్ చేశారు.  ఆటను మరెవరో కాదు అమిత్ త్రివేది.  ప్రస్తుతం చిరు చేస్తున్న 'సైరా' చిత్రానికి సంగీత అందిస్తున్నారు.  అతని పనితనం నచ్చి చిరు తన 152వ సినిమాకి కూడా అతన్నే సిఫార్సు చేశారట.  కొరటాల శివకు సైతం త్రివేది వర్కింగ్ స్టైల్ తెలుసు కాబట్టి వెంటనే ఒప్పుకున్నారని టాక్.  'సైరా' పనులు ముగియగానే చిరు, కొరటాల కలిసి ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు.