చిరంజీవి స్కూల్స్ రెడీ !

చిరంజీవి స్కూల్స్ రెడీ !

 

మెగాస్టార్ చిరంజీవి కొత్తగా విద్యారంగంలోకి అడుగుపెట్టారు.  చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో పాఠశాలల్ని ఏర్పాటు చేశారు.  తక్కువ ఫీజులతో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారట.   మొదట శ్రీకాకుళం జిల్లాలో మొదలుకానున్న ఈ పాఠశాలలు త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు విస్తరించనున్నాయి.  రామ్ చరణ్, నాగబాబు ప్రస్తుతం వీటి బాధ్యతల్ని చూస్తున్నారు.  మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ పాఠశాలల్లో మెగా అభిమానుల పిల్లలకు ఫీజుల్లో రాయితీలు కల్పించనున్నారు.