'మా'లో గొడవ... చిరు వర్సెస్ రాజశేఖర్ లైవ్...

'మా'లో గొడవ... చిరు వర్సెస్ రాజశేఖర్ లైవ్...

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి... 'మా' 2020 డైరీ ఆవిష్కరణ వేదికగా మెగాస్టార్ చిరంజీవి... హీరో డాక్టర్ రాజశేఖర్ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి... చిరంజీవి వ్యాఖ్యలపై హీరో రాజశేఖర్ అభ్యంతరం చెప్పారు... నిప్పును కప్పిపుచ్చితే పొగ రాకుండా ఉండదని వ్యాఖ్యానించారు... రాజశేఖర్ వ్యాఖ్యలపై మోహన్ బాబు మండిపడ్డారు... అసలు 'మా' డైరీ ఆవిష్కరణలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...