వరల్డ్ కప్ జట్టులో గేల్, రస్సెల్ కు చోటు..

వరల్డ్ కప్ జట్టులో గేల్, రస్సెల్ కు చోటు..

ఐపీఎల్-12లో బిజీగా ఉన్న విండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. జాసన్ హోల్డర్ సారథ్యంలోని 15 మంది సభ్యుల విండీస్ వరల్డ్ కప్ జట్టును బుధవారం ప్రకటించారు. పోలార్డ్, నరైన్ కు మాత్రం తుది జట్టులో స్థానం లభించలేదు.

విండీస్ జట్టుః
హోల్డర్(కెప్టెన్), రస్సెల్, అషెల్లీ, నర్స్, కార్లోస్, బ్రాత్ వైట్, క్రిస్ గేల్, డారెన్ బ్రావో, ఎవిన్ లెవిస్, ఫాబియన్ అలెన్, కీమర్ రోచ్, నికోల్స పూరన్ (వికెట్ కీపర్), ఒషాన్ థామస్, షాయ్ హోప్, షానోన్ గ్రాబ్రియెల్, షెల్టన్ కొట్రెల్, హెట్ మైయర్.