సినీ పరిశ్రమ నుండి జగన్‌కు అభినందనలు !

సినీ పరిశ్రమ నుండి జగన్‌కు అభినందనలు !

 

అత్యధిక స్థానాల్లో మెజారిటీతో దూసుకుపోతూ దాదాపు విజయాన్ని ఖాయం చేసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.  దీంతో పార్టీ అధ్యక్షుడు జగన్‌కు అనేక మంది సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.  రవితేజ, నిఖిల్, మోహన్ బాబు, మంచు విష్ణు, రామ్ తదితరులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.