సెల్వ రాఘవన్ సినిమాకి క్లీన్ యు !

సెల్వ రాఘవన్ సినిమాకి క్లీన్ యు !

తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ సినిమాలంటే వాటిలో రా కంటెంట్ చాలా ఉంటుంది.  సన్నివేశాల చిత్రీకరణలో, పాత్రల ప్రవర్తనలో, కథలో ఆ విషయం స్పష్టంగా బయటపడుతుంటుంది.  '7జి బృందావన్ కాలనీ, యుగానికి ఒక్కడు' లాంటి సినిమాలే ఉదాహరణలు.  అందుకే  ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో ఒక ప్రత్యే క్రేజ్ ఉంటుంది.  ఆయన చేసిన చాలా సినిమాలకు దాదాపుగా యు/ఏ ఒక్కోసారి యు సర్టిఫికెట్స్ ఇస్తుంటుంది సెన్సార్ బోర్డు.  అలాంటిది ఆయన సూర్యతో ఆయన చేసిన చిత్రం 'ఎన్.జి.కె'కు మాత్రం యు సర్టిఫికెట్ జారీ చేసింది.  ఒక రంకంగా ఇది అరుదైన సందర్భమనే అనాలి.