నల్ల చొక్కాలో చంద్రబాబు నిరసన...

నల్ల చొక్కాలో చంద్రబాబు నిరసన...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా ధరించి దర్శనమిచ్చారు... కేంద్రం తీరుకు నిరసనగా నల్ల చొక్కా ధరించారు చంద్రబాబు... ఇవాళ అసెంబ్లీకి సభ్యులంతా నల్లా చొక్కాలు ధరించాలని నిర్ణయించగా... అందులో భాగంగా తొలిసారిగా నల్ల చొక్కా ధరించిన చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరసనల్లో నల్ల బ్యాడ్జీకే పరిమితమైన చంద్రబాబు... కేంద్రానికి తమ నిరసనను స్పష్టం చేయాలనే ఉద్దేశంతో సీఎం హోదాలో ఉన్నా.. బ్లాక్ షర్ట్ ధరించారని అంటున్నాయి టీడీపీ వర్గాలు.