ఏ శక్తి టీడీపీ గెలుపును ఆపలేదు..

ఏ శక్తి టీడీపీ గెలుపును ఆపలేదు..

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఇవాళ ఉదయం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఏపీ సీఎం... కౌంటింగ్ ప్రక్రియలో చివరివరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించే అవకాశం ఉందని.. అరాచకాలు సృష్టించాలని చూసినా... సంయమనం పాటించాలని సూచించారు చంద్రబాబు.