విశ్రాంత భృతి పథకాన్ని ప్రారంభిస్తున్న జగన్..లైవ్

విశ్రాంత భృతి పథకాన్ని ప్రారంభిస్తున్న జగన్..లైవ్

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్న వారికి సాయం అందించే సరికొత్తపథకాన్ని నేడు ఏపీసీఎం జగన్‌ ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా రోగులకు విశ్రాంతి సమయంలో నెలకు 5  వేల రూపాయలు అందించనున్నారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఈ విశ్రాంత భృతి పథకాన్ని సీఎం ప్రారంభించిన ఆయన ఇప్పుడు అనంతరం గుంటూరు మెడికల్ కాలేజ్‌ జింఖానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం