డీజీపీ కుమార్తె వివాహానికి హజరైన సీఎం కేసీఆర్

 డీజీపీ కుమార్తె వివాహానికి హజరైన సీఎం కేసీఆర్

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కుమార్తె వివాహా వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకులకు సీఎం కేసీఆర్ హజరయ్యారు. వేదికపై ఉన్న నూతన వధువరులకు పుష్పగుచ్చం అందించి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ వెంట హోం మంత్రి మహమూద్ ఆలీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.