నేడు సిద్దిపేటలో కేసీఆర్‌ సభ...

నేడు సిద్దిపేటలో కేసీఆర్‌ సభ...

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్నటి నుంచే పూర్తిస్థాయి ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న ఖమ్మం, పాలేరు, పాలకుర్తిలలో ప్రచారం చేసిన కేసీఆర్‌.. మంగళవారం సిద్దిపేటకు రానున్నారు. ఈ సందర్భగా లక్ష మందితో సభను నిర్వహించేలా మంత్రి హరీశ్‌ రావు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో  వాహనాలను పంపే అవకాశం లేదని, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.