లైవ్: తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ 

లైవ్: తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ 

తెలంగాణలోని కొండపోచమమ్మ జలాశయంను ఈరోజు కేసీఆర్ ప్రారంభించారు.  కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ జలాశయంను నిర్మించారు.  15 టీఎంసీల సామర్ధ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపుగా 15వేలకోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది.  ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాలలో పంటలకు సాగునీరు అందబోతున్నది.  అదే విధంగా హైదరాబాద్ కు తాగునీటిని కూడా అందించబోతున్నారు.  తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంపైన సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.  లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.