బడ్జెట్ ప్రవేశపెట్టేది కేసీఆరే...

బడ్జెట్ ప్రవేశపెట్టేది కేసీఆరే...

మంత్రులకు శాఖలు కేటాయించిన తర్వాత కీలకమైన శాఖలు తన దగ్గరే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్... ఇందులు కీలమైన ఆర్థికశాఖ కూడా ఎవరికీ కేటాయించలేదు. గత ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ చూడగా... ఈసారి తన వద్దే ఉంచుకున్నారు కేసీఆర్. దీంతో ఈ నెల 22వ తేదీన తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే ప్రవేశపెట్టనున్నారు.