వైరల్: ఫ్యామిలీతో సీఎం జగన్ సెల్ఫీలు..
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇక సీఎం ఏం చేసినా పెద్ద న్యూసే.. తాజాగా ఆయన తన ఫ్యామిలీతో దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ప్రమాణస్వీకారం తర్వాత తన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బావ అనిల్‌తో దిగిన ఫొటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సెల్ఫీని షర్మిల తన ఫోన్లో క్లిక్‌మనిపించారు. మరోవైపు తాజాగా, తన భార్య వైఎస్ భారతితో కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ దిగుతుండగా... మరో కెమెరాతో క్లిక్‌మనిపించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తన భార్య వైఎస్ భారతితో సీఎం జగన్ సెల్ఫీ
ఫ్యామిలీతో సీఎం జగన్ సెల్ఫీ
తన సోదరి షర్మిలతో సీఎం జగన్ సెల్ఫీ..
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)