తొలి ప్రధానికి నివాళి..

తొలి ప్రధానికి నివాళి..

భారతదేశ దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతివనంలో ఆయన సమాధి దగ్గర నివాళులర్పించారు ప్రముఖులు. నెహ్రూ సమాధి వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర నేతలు నివాళులర్పించి ఆయనను స్మరించుకున్నారు.