కేరళలో కాంగ్రెస్‌ హవా

కేరళలో కాంగ్రెస్‌ హవా

కేరళలో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా ప్రారంభ లీడ్స్‌ తీసుకుంది. దాదాపు అన్ని కీలక స్థానాల్లో రాణిస్తోంది. రాహుల్‌ గాంధీ, శశిథరూర్‌తోపాటు ఇతర నేతలు ముందంజలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 17 స్థానాల్లో దూసుకుపోతోంది. ఎల్‌డీఎఫ్‌ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యం సాధించలేదు.