ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..

ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్‌ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అభ్యర్థిగా ఉదయమోహన్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. రాష్ట్ర నేతలు పంపిన అభ్యర్థుల జాబితాకు ఏఐసీసీ నుంచి ఆమోదం లభించింది.