ప్రధాని మోడీ ఓ విలన్: రఘువీరా 

ప్రధాని మోడీ ఓ విలన్: రఘువీరా 

ప్రధాని మోడీ ఓ విలన్ అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానికి కాలం చెల్లిందని, మరో 20 రోజులు మాత్రమే ఆయన పదవిలో ఉంటారని అన్నారు. గుంటూరు సభ ఘోర వైఫల్యం చెందడం, ఆయన ఓటమికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బిజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చే పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు తీర్చే బాధ్యతత ఇక కాంగ్రెస్ పార్టీదే అని రఘువీరా అన్నారు.