క్రికెట్ కెప్టెన్ల ఫోటో షూట్

క్రికెట్ కెప్టెన్ల ఫోటో షూట్

ఇంగ్లండ్‌ వేదికగా వరల్డ్‌కప్‌ సమరం ఆరంభం కానున్న సందర్భంగా ఆయా జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. పది జట్ల కెప్లెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. వరల్డ్ కప్ క్రికెట్ ఈ నెల 30 నుంచి ప్రారంభంకానుంది. టీమిండియా జూన్ 5న తన తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడనుంది. టీమిండియా జట్టు సభ్యులు ఇప్పటికే ప్రాక్టిస్ లో మునిగిపోయారు.