'దబాంగ్ 3' ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

'దబాంగ్ 3' ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రుస‌గా సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్న స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం `ద‌బాంగ్ 3`. ద‌బాంగ్ సిరీస్ చిత్రాల వ‌రుస‌లో వ‌స్తున్న సిరీస్ ఇది. స‌ల్మాన్ ల‌క్కీ డైరెక్టర్‌ ప్రభుదేవా ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ మూవీ... ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది... ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లోని జేఆర్సీ క‌న్వెన్షన్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాటు దర్శకుడు ప్రభుదేవా, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, విక్టరీ వెంకటేష్‌ సహా పలువురు ప్రముఖులు హాజరైన ఆ ఈవెంట్‌ను లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి...