ఆగస్టు 16, 2020 ఆదివారం దినఫలాలు

ఆగస్టు 16, 2020 ఆదివారం దినఫలాలు

మేషం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు. సోదరులతో మాటపట్టింపులు.
పరిహారం: సుబ్రమన్య స్వామిని ఎర్రని వస్త్రాలు సమర్పణ చేయండి.
వృషభం: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగోన్నతి. దైవదర్శనాలు.
పరిహారం: నీలిరంగులో ఉన్న పుష్పాలతో మహాలక్ష్మి ఆమావారిని పూజించండి.
మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
పరిహారం: కుక్కలకు ఆహారంను అందించండి.
కర్కాటకం: వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు.
పరిహారం: మహాకాలికా దేవిని దర్శనం చేసుకోండి.
సింహం: రుణయత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
పరిహారం: శ్రీవెంకటేశ్వర స్వామిని శంఖ పుష్పాలను సమర్పణ చేయండి.
కన్య: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది.ధనలాభం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
పరిహారం: పేదవారికి బెల్లమును దానం చేయండి.
తుల: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. కోరికలు ఆలస్యం.
పరిహారం: స్నేహితులకు అత్తరు, సెంటు, పన్నీరు బహుకరించండి.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
పరిహారం :  కామాక్షి అమ్మవారిని పూజించండి.
ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. బ«ంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.
పరిహారం: పేదవారికి ఆకుపచ్చని రంగులో గల వస్త్రాలు దానం చేయండి.
మకరం: కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. అత్యంత కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. విందువినోదాలు.
పరిహారం: తెల్లని పుష్పాలతో చంద్ర గ్రహాన్ని పూజించండి.
కుంభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
పరిహారం: తూర్పు దిశగా 5 వత్తులతో శివునికి దీపారాధన
మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు బాధ్యతలు అధికం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు.
పరిహారం: ఆపదలో వున్న పేదవారికి సహాయాలు చేయండి.