ఆగష్టు 30, 2020 ఆదివారం దినఫలాలు

ఆగష్టు 30, 2020 ఆదివారం దినఫలాలు

మేషం:

పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. 

వృషభం:

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం:

రుణాలు చేస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

కర్కాటకం:

నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారవృద్ధి. కళాకారులకు సన్మానాలు.

సింహం:

పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. 

కన్య:

చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

తుల:

పనులు కొన్ని వాయిదా పడతాయి. మిత్రులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. ఆధ్యాత్మిక చింతన. 

వృశ్చికం:

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో మీపై  గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. 

ధనుస్సు:

ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికాభివృద్ధి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి.

మకరం:

ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి వివాదాలు. 

కుంభం:

కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. 

మీనం:

ఉద్యోగయత్నాలు కొంత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.