సెప్టెంబర్ 15, మంగళవారం దినఫలాలు 

సెప్టెంబర్ 15, మంగళవారం దినఫలాలు 

మేషం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కుజ - ఉదయం ఉపవాసం, రాత్రి కందిపప్పుతో భోజనం చేయండి.
వృషభం: వ్యవహారాలు నత్తనడనకసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. విద్యావకాశాలు నిరాశ పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
గురు - శనగపప్పు తో పదార్ధాలను పేదలకు దానం చేయండి.
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
శని - పేదలు నారింజ పళ్ళను దానం చేయండి.
కర్కాటకం: శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతపురోగతి.
శని - శ్రీ వేంకటేశ్వర స్వామికి తులసీ దళాలు సమర్పణ చేయండి.
సింహం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
గురు - పేదలకు మామిడి పళ్ళను దానం చేయండి.
కన్య: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కుజ - ఆంజనేయ స్వామి దండకం, అప్పాలు నివేదన చేయండి.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
శుక్ర - మహాలక్ష్మి అమ్మవారికి మిశ్రీ నివేదన చేయండి.
వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
బుధ - గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేయండి.
ధనుస్సు: నూతన ఉద్యోగలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
చంద్ర - శివాలయం లో అభిషేకం చేయించండి.
మకరం:  కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యభంగం.విద్యార్థులకు శ్రమాధిక్యం.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.ధనవ్యయం.
రవి - సూర్యాష్టకం చదవండి.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం.శుభకార్యాలు నిర్వహిస్తారు.కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
బుధ - విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
మీనం: ఇంటర్వ్యూలుఅందుతాయి. ఆర్థికపరిస్థితిమెరుగ్గాఉంటుంది. సన్నిహితులతోసఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగాలలోపురోభివృద్ధి.
శుక్ర - మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం జరపండి.