లైవ్ : 'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్

లైవ్ : 'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది.  తెలుగుతో పాటు  తమిళము,మలయాళం, కన్నడంలో కూడా విడుదలకానుండటంతో అన్ని భాషలు ప్రేక్షకుల కోసం మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు టీమ్.  ఇప్పటికే బెంగుళూరు, చెన్నై, కొచ్చిలో నిర్వహించిన టీమ్ ఈరోజు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తోంది.  ఈ గ్రాండ్ ఈవెంట్ తాలూకు లైవ్ ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైన్ స్ట్రీమింగ్ ఇవ్వబడుతోంది.  మీరు కూడా వీక్షించి ఆనందించండి.