డియర్ కామ్రేడ్ క్రేజ్ మాములుగా లేదుగా..!!

డియర్ కామ్రేడ్ క్రేజ్ మాములుగా లేదుగా..!!

విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా జులై 26 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సౌత్ లోని నాలుగు భాషలతో పాటు, విదేశాలలో సైతం భారీగా రిలీజ్ కాబోతున్నది.  గతంతో పోలిస్తే ఈ సినిమాకు డిమాండ్ ఎక్కువగా ఉండటం విశేషం.  

యూఎస్ లో అత్యధిక థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.  విజయ దేవరకొండతో పాటు ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తోంది.  మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.