బాలీవుడ్ నటికి బెదిరింపులు.. రూ. 4 కోట్లు డిమాండ్..!!

బాలీవుడ్ నటికి బెదిరింపులు.. రూ. 4 కోట్లు డిమాండ్..!!

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే యూకే కు చెందిన ఓ ఎన్ఆర్ఐ ను వివాహం చేసుకుంది.  మొదట వివాహం జరిగిన విషయాన్ని ఒప్పుకోకపోయినా.. ఆ తరువాత జరిగిన విషయాల దృష్ట్యా ఆమె తన వివాహం జరిగినట్టు ఒప్పుకుంది.  ఈ వివాహం తరువాత తన భర్త యూకే వెళ్లాడని, తాను వీసా కోసం ఎదురు చూస్తున్నానని, వీసా రాగానే యుకే వెళ్లి అక్కడే ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే.  ఆమె తన హనీమూన్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.  

ఇదిలా ఉంటె, రాఖి సావంత్ వివాహం  చేసుకోవడంపై ఆమె మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాక్ అయ్యాడు.  రాఖీ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  తనను రాఖీ మోసం చేసిందని, నాలుగు రోజుల్లో తనకు నాలుగు కోట్లు డబ్బు ఇవ్వాలని లేదంటే జీవితాన్ని నాశనం చేస్తానని చెప్పి ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు.  దీనికి అంతే ఫోర్స్ తో రిప్లై ఇచ్చింది రాఖీ సావంత్.  తనను ఏమి చేయలేవని, బెదిరింపులకు బెదిరిపోనని చెప్పింది రాఖీ.  ఈ ఇద్దరు మధ్య జరిగిన ఈ రగడకు సంబంధించిన ఇంస్టాగ్రామ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Dekho is hijade ko!!!! Mere fans aapse request hai ke is ko galiya do

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on