కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న డీకాక్

కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న డీకాక్

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుని అందర్నీ అబ్బురపరిచాడు. ఆదివారం బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో వీరవిహరం చేస్తున్న ఓపెనర్ సౌమ్య సర్కార్ ను తన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు చేర్చాడు.  క్రిస్‌ మోరిస్‌ వేసిన 12 ఓవర్‌ నాల్గో బంతిని సౌమ్య సర్కార్‌ పుల్‌ చేయబోయాడు. అది సర్కార్‌ అంచనా తప్పి గ్లౌవ్‌ను తాకుతూ వికెట్లకు వెనకాలే పైకి లేచింది. ఆ సమయంలో వికెట్లకు దూరంగా ఉన్న కీపర్‌ డీకాక్‌ పరుగెత్తూకుంటూ వచ్చి బంతి కింది పడే సమయంలో అమాంతం డైవ్‌ కొట్టి క్యాచ్‌ను అందుకున్నాడు.

21.