ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్...

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న హైదరాబాద్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోవడంతో హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్లు గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిపోయాయి. అందువల్ల ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న చివరి ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్ లో గెలవాలి... ప్లే ఆఫ్ లో బెర్త్ సంపాదించిన మెదటి జట్టుగా నిలవాలంటే కూడా ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరి విజయం సాధిస్తారు అనేది.

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా (w), జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్

ఢిల్లీ :  అజింక్య రహానె, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నార్ట్జే, తుషార్ దేశ్‌పాండే