ఢిల్లీలో దీక్ష ఖర్చెంతో లెక్కతేల్చిన ప్రభుత్వం

ఢిల్లీలో దీక్ష ఖర్చెంతో లెక్కతేల్చిన ప్రభుత్వం

ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ.10 కోట్లకు పైగా ఖర్చు అయిందన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. మొత్తం రూ.2కోట్ల 83 లక్షలు మాత్రమే ఖర్చు చేశామని తేల్చింది. రైళ్లకు రూ.కోటీ 23 లక్షలు, ఏపీ భవన్‌లో రూ.కోటీ 60 లక్షలు ఖర్చయ్యాయని వివరించింది. మన రాష్ట్రం కోసమే దీక్ష చేశామని.. మోడీ అప్పట్లోనే తన సొంతానికి దీక్ష చేసి రూ.80 లక్షలు ఖర్చు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.