కేంద్రంపై మరో 'ధర్మపోరాటం'

కేంద్రంపై మరో 'ధర్మపోరాటం'

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 'ధర్మపోరాట దీక్ష'ల పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ... విజయనగరం వేదికగా ఈ రోజు 'ధర్మపోరాట దీక్ష' చేపట్టనుంది. విజయనగరంలోని అయోధ్య మైదానంలో నిర్వహించే ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 4.45 వరకు ముఖ్యమంత్రి.. దీక్షలో పాల్గొంటారు. దీక్ష సందర్భంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.