'ధోనీని ఇలా ఎప్పుడూ చూడలేదు'

'ధోనీని ఇలా ఎప్పుడూ చూడలేదు'

నాలుగో ఐపీఎల్‌ టైటిట్‌ ఖాయమనుకున్న తరుణంలో ముంబై ఇండియన్స్‌ చేతిలో పరాజయం పాలవడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ ధోనీ చాలా బాధపడ్డాడట. ఈ విషయాన్ని కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ చెప్పాడు. ఒకే ఒక్క పరుగుతో టైటిల్‌ కోల్పోవడంతో ధోనీ గుండె బద్దలైందని అన్నాడు. ధోనీ ఇంతలా బాధపడడాన్ని ఇంతకు ముందెన్నడు చూడలేదని చెప్పాడు. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను చేజేతులారా పోగొట్టుకున్నామని.. చెన్నై ఓడిపోవడం ధోనీ ఊహించలేకపోయాడని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ చెప్పాడు.