ఓటు వేసిన స్టార్ క్రికెటర్

ఓటు వేసిన స్టార్ క్రికెటర్

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా ఓటు వేశారు. రాంఛీలోని జవహర్‌ విద్యా మందిర్‌లో ఎర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ధోనీ, ఆయన భార్య సాక్షి క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు.