ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ధోనీ

ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ధోనీ

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరుగుతోంది. చెన్నై కెప్టెన్‌ ధోనీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు నాలుగేసి మ్యాచులాడిన పంజాబ్‌, చెన్నై..  చెరో మూడు మ్యాచుల్లో విజయం సాధించింది.