దిల్ రాజు చేతిలో మెగా డాటర్ సినిమా !

దిల్ రాజు చేతిలో మెగా డాటర్ సినిమా !

మెగా డాటర్ నిహారిక నటించిన తాజా చిత్రం 'సూర్యకాంతం'.  టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను నూతన దర్శకుడు ప్రణీత్ డైరెక్ట్ చేశాడు.  రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.  దిల్ రాజు పంపిణీ చేస్తుండటం సినిమాకు కలిసొచ్చే విషయమనే చెప్పాలి.  నిర్వాణ సినిమాస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా హీరో వరుణ్ తేజ్ సమర్పిస్తున్నాడు.  మార్చి 29న విడుదలకానున్న ఈ సినిమాకు మార్క్ రాబిన్ సంగీతం అందించాడు.