పండుగ స్పెషల్... అదిరింది కదా..!!

పండుగ స్పెషల్... అదిరింది కదా..!!

దిశా పటాని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.  లోఫర్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి ధోని సినిమాతో బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది.  టైగర్ ష్రాఫ్ తో ప్రేమలో పడింది.  సల్మాన్ తో భారత్ సినిమా చేసింది.  దీని తరువాత సల్మాన్ తో మళ్ళీ సినిమా చేయనని చెప్పి సంచలనం సృష్టించింది.  సల్మాన్ భారత్ సినిమా ఈద్ సందర్భంగా రిలీజ్ అయ్యింది.  

ఈద్ స్పెషల్ షోస్ కు యూనిట్ తో పాటు అనేక మంది సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.  మామూలుగానే హాట్ హాట్ దుస్తుల్లో మెరుపులు మెరిపించే దిశా... ఈద్ రోజున స్పెషల్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది.  ఈద్ స్పెషల్ వావ్ అనిపించే విధంగా ఉంది.  చినిగిన జీన్స్.. మిల్కి టాప్ తో అదరగొట్టింది.