సిరిసిల్ల రైతులకు బీమా కాగితాలు

సిరిసిల్ల రైతులకు బీమా కాగితాలు

రైతుబంధు పథకంలో మరో పార్శ్వం మొదలైంది. మొన్నటివరకు సాగు సాయాన్ని అందజేసిన టీ-సర్కారు తాజాగా రైతుకు బీమా కల్పిస్తూ ఇన్సూరెన్స్ కాగితాలు అందజేస్తోంది. ఈ మేరకు ఐటీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రైతు బీమా కాగితాలు పంపిణీ చేశారు. బీమా కింద రైతులకు ప్రమాదం వాటిల్లినట్టయితే రూ. 5 లక్షల వరకు సొమ్ము భద్రత ఉంటుందని కేటీఆర్ చెప్పారు.