ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? 

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? 

తెలుగులో అనేక మంది హీరోయిన్లు వస్తుంటారు.  కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో నిలబడుతుంటారు.  అలా వేరే రాష్ట్రం నుంచి టాలీవుడ్ కు ఇక్కడ వరసగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నది రాశిఖన్నా.  ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత వరసగా సినిమాలు చేస్తున్నది.  తొలిప్రేమ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్.. ఇప్పుడు వెంకిమామ సినిమా చేస్తున్నది.  దీంతోపాటుగా సాయిధరమ్ తో ప్రతిరోజూ పండుగే సినిమాలో కూడా నటిస్తోంది.  

ఇందులో రాశిఖన్నా సెక్సీగా కనిపిస్తున్నట్టు అర్ధం అవుతున్నది.  ఈరోజు ప్రతిరోజూ పండుగే అనే సినిమాకు సంబంధించిన గ్లింపేజ్ ను రిలీజ్ చేశారు.  ఇందులో ఆమెను సెక్సీగా చూపిస్తున్నారు.  నడుము అందాలను చూపిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.  ఈ ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో గుర్తు పట్టారా అని కొందరు ఫోటోను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.