చెమట్లు పట్టిస్తున్న ఈ హాట్ గాళ్ ఎవరో తెలుసా ? 

చెమట్లు పట్టిస్తున్న ఈ హాట్ గాళ్ ఎవరో తెలుసా ? 

ఇండస్ట్రీలోకి కొత్త కొత్త హీరోయిన్లు వస్తుంటారు.  అలా వచ్చిన హీరోయిన్లు ఇండస్ట్రీలో రాణిస్తారా లేదా అన్నది వారి టాలెంట్, లక్ మీద ఆధారపడి ఉంటుంది.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతర సినిమా ఇండస్ట్రీల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారు.  ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.  కీర్తి సురేష్, నివేతా థామస్, అనుపమ ఇలా ఎందరో ఉన్నారు.  

వీరి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుసు.  అయితే, ఇప్పుడు ఓ హీరోయిన్ హాట్ లుక్స్ తో హీట్ పెంచుతున్నది.  ఆమె ఎవరు అనే విషయంపై టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టి సారించింది.  మలయాళంలో మమ్మూట్టి హీరోగా మామాంగం సినిమా చేస్తున్నారు.  ఇందులో మమ్మూట్టికి జోడిగా ఇనియా రొమాన్స్ చేస్తున్నది.  పేరులోనే రొమాన్స్ ఉన్నది.  అందుకే హాట్ హాట్ లుక్స్ తో అదరగొడుతుంది.  చారిత్రాత్మక నేపధ్యం కలిగిన సినిమాలో హాట్ హాట్ గా కనిపిస్తూ తన అందాలతో కనువిందు చేస్తున్న ఇనియా ఈ సినిమా రిలీజ్ తరువాత తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.